మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆర్థిక సహయం అందజేస్తున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్...
జయభేరి, మార్కుక్, ఫిబ్రవరి 16 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భావనందపూర్ గ్రామనికి చెందిన మీసాల లావణ్య అనారోగ్యం మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు నర్సింలు రాజు దయకర్ రమెష్ భాను సాయి శ్రీకాంత్ కొట్టాల మహేష్ తదితరులు వున్నారు.
Views: 1


