పేద ప్రజలకు సీఏంఆర్ఎఫ్ ఒక వరం....

45 వేల రూపాయల సీఏంఆర్ఎఫ్ ను అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

పేద ప్రజలకు సీఏంఆర్ఎఫ్ ఒక వరం....

జయభేరి, ఉప్పల్ : 

రామంతపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ కాలనీలో నివాసముంటున్న రమేశ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ చికిత్స నిమిత్తం 45 వేల రూపాయల LOC ని ఇవ్వడం జరిగింది.

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

వారు పేద కుటుంబం కావడంతో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు కోరగా వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు సీఎం సహయనిధి నుండి LOC మంజూరు చేయించడం జరిగింది.

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...