సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సీఎల్పీ సమావేశం!
జయభేరి, హైదరాబాద్: సెప్టెంబర్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభ పక్ష సమావేశం జరగనుంది. జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు..
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?
కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చించే అవకాశమూ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను చర్చించనుంది. ప్రభుత్వం అందించే సంక్షే మ పథకాలను గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లి ఏ విధంగా విజయం సాధించాలనే అంశాలపై కీలకంగాచర్చ జరగనుంది.
Views: 0


