మెడిసిన్ విద్యార్థి చదువుకి BLR చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా అందజేత
ఉప్పల్ నియోజకవర్గం లో సీటు సాధించిన పేద విద్యార్థులకు మెడిసిన్ ఫీజు కడుతున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి అభినందించిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్
జయభేరి, ఉప్పల్ :
ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ... BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ సీటు సాధించిన వారికి 5 సంవత్సరాలకు అయ్యే ఫీజు మొత్తం చెల్లిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి
07 Oct 2024 12:02:13
జయభేరి, గజ్వేల్ (వర్గల్) 07 : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్...
Post Comment