ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి  బయలుదేరిన క్రీడాకారులు

జయభేరి, దేవరకొండ : అఖిలభారత ఎకల్   అభీయాన్ ఆధ్వర్యంలో ఖేల్కుద్ (కబడ్డీ) ఆటల పోటీలు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించుచున్నారు.  

ఇట్టి అఖిలభారత స్థాయి పోటీలకు తెలంగానా రాష్ట్రం నుండి మన నల్గొండ జిల్లా అంచల్ సమితి ఏకల్ విద్యాలయ సమితి నుండి పలువురు విద్యార్థులు ఎన్నికైనారు. ఎన్నికైన 11 మంది  దేవరకొండ జిల్లా కార్యాలయం నుండి ఏకల్ అభియాన్ నల్లగొండ జిల్లా సమితి అధ్యక్షుడు వనం జగదీశ్వర్, ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ కు పంపించడం జరిగింది.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ తెలంగాణా ప్రశీక్షణ ప్రముఖ్ పంగనూరి లింగయ్య, దక్షిణ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనం సుజాత, దక్షిణ తెలంగాణా అబియాన్ ప్రముఖ్ శివ కుమార్,నల్గొండ జిల్లా అంచల్ సమితి ఆబియాన్ వెంకటయ్య, కార్యాలయ ప్రముఖ్ మహేష్, ఖేల్ కుద్ ఇన్చార్జి సైదులు, కవిత , శారద, శశికళ, మొగూలయ్య చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...