మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో వంద తులాల బంగారం చోరి?

మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో వంద తులాల బంగారం చోరి?

రంగారెడ్డి జిల్లా:జులై 09

రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఈరోజు భారీ చోరి జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నవంద తులాల బంగారం, లాప్ టాప్ ను దొంగలు దొంగింలిచారు. 

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లారు హరిబాబు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, లాప్ టాప్ దొంగలించారని చెప్పా రు. దీంతో హరిబాబు పోలీ సులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0