విజయదశమి సందర్భంగా దుర్గామాతకు ఘనంగా పూజలు
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో దసరా పండుగ వేడుకలలో దుద్దనపల్లి గ్రామ ప్రజలు, చిన్న పెద్ద మహిళలు, యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గంగిరెద్దుల ఆట పాటలు, మహిళల కోలాటాలు, యువకుల ఆనందం సంబరాలతో అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలతో గ్రామస్తులందరూ దుర్గామాతకు ఘనంగా పూజలు చేశారు. ఈ దసరా వేడుక సందర్భంగా గ్రామస్తులు ఐకమత్యంగా దసరా పండుగను జరుపుకున్నారు...
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment