#
REVANTH REDDY
తెలంగాణ  

అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు

అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read More...
తెలంగాణ  

TS Election : పెరిగిన ప్రచార హోరు.. సొమ్ము చేసుకుంటున్న జనాలు...

TS Election : పెరిగిన ప్రచార హోరు.. సొమ్ము చేసుకుంటున్న జనాలు... నేతల తాకిడితో భాగ్యనగరం అట్టుడికి పోతున్న వేళ... ఒక స్టాండ్ చెయ్ నుంచి పల్లె దాకా ప్రజలు చాలా బిజీగా ఉన్నారు... ఎన్నికలు వస్తే చాలు పండుగ వాతావరణమే అన్నట్టుగా సాగుతున్న ప్రచార హోరు ఇప్పుడు ప్రజలకు కూలీ దొరికి కడప నిండా  మెతుకులు తినే భాగ్యం దక్కింది. పొద్దున ఒక పార్టీకి జై కొడతానికి వెళ్తారు మధ్యాహ్నం మరొక పార్టీకి జై కొట్టడానికి వెళ్తారు సాయంత్రం ఇంకో పార్టీకి జేజేలు కొట్టడానికి వెళతారు. మొత్తానికి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది అన్న రీతిలో ఓటర్లు వలస కూలీలుగా మారిపోతున్నారు. మెజారిటీతో గెలుపొందల అనే ఉద్దేశంతో ఎంతటి నీచనికైనా జిగదారుతున్నారు... ఓటర్లదా తప్పు డబ్బులు పనిచేయని నాయకులదా తప్పు అసలు విషయం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ...
Read More...
తెలంగాణ  

Kcr - Rahul :రాహుల్‌ ఇచ్చిండట.. ఎవలకన్న వచ్చినయా?

Kcr - Rahul :రాహుల్‌ ఇచ్చిండట.. ఎవలకన్న వచ్చినయా? నిర్మల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పారని, జగిత్యాలలో ఎవరికైనా వచ్చిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
Read More...
తెలంగాణ  

KTR : నువ్వు కట్టుకుంటావా చీర.. లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా?

KTR : నువ్వు కట్టుకుంటావా చీర.. లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?
Read More...
తెలంగాణ  

Danger Politics : కుల మతాలపై రాజకీయమా..!?

Danger Politics : కుల మతాలపై రాజకీయమా..!? మతం మాటున...  ప్రజాస్వామ్యమా... ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే చిన్నచూపుగా మారుతుంది. ఇష్ట రాజ్యాంగ ప్రచారం చేసుకోవచ్చు నచ్చిన విధంగా డబ్బులు పంచొచ్చు అనే విధంగా అభ్యర్థుల పనితీరు చూస్తే అసహ్యం పుట్టిస్తుంది. ఇదంతా ఎన్నికల్లో గెలుపు కోసమేనా... గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకుంటారా...
Read More...
తెలంగాణ  

KCR : జోకులు వేసే వాళ్లకే అవమానం!

KCR : జోకులు వేసే వాళ్లకే అవమానం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని ఓ గ్రామానికి వెళితే ఆ ఊరి దేవుడిని దూషిస్తున్నాడు.. ఏ పని చేసే వాడైనా దేవుళ్లను దూషిస్తాడా? అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జోకులు వేసే వారికే అవమానాలు తప్పవని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవు.
Read More...
తెలంగాణ  

Amith Shah : రజాకార్ల నుంచి విముక్తి

Amith Shah : రజాకార్ల నుంచి విముక్తి జయభేరి, హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాతబస్తీలో పాతుకుపోయిన ఎంఐఎంకు సవాల్‌గా బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు వ్యూహాత్మకంగా అడుగులు...
Read More...
తెలంగాణ  

ఇదేం మార్పు రా బాబోయ్..!

ఇదేం మార్పు రా బాబోయ్..! నీటి కష్టాలు, కరెంటు కోతలతో గ్రేటర్ ప్రజలు సతమతమవుతున్నారు.. కేసీఆర్ ప్రభుత్వ పాలనను ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు
Read More...
తెలంగాణ  

Eatala : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు...

Eatala : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు... ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చెత్త బుట్టలు వేసినట్టే అన్నారు.
Read More...
తెలంగాణ  

Lok Sabha Elections 2024: రాముడు బీజేపీ ఎంపీనా, ఎమ్మెల్యేనా..

Lok Sabha Elections 2024: రాముడు బీజేపీ ఎంపీనా, ఎమ్మెల్యేనా.. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శలు గుప్పించారు. దేవుడా లేక రాముడు రాజకీయాల్లోకి తెచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో దానికి రామ ని తెర పైకి తీసుకొస్తార ని అంటున్నారు. రాముడు బీజేపీ ఎంపీనా, బీజేపీ ఎమ్మెల్యేనా అని బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
Read More...
తెలంగాణ  

TS Election : రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు

TS Election : రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి గా మే 13న జరిగే ఎన్నికల్లో వెలిచల రాజేందర్ ని గెలిపించండి. మీ ఆశీర్వాదం తో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయ్యాను. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉన్న.. నేను పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే చిగురు మామిడి మండలంలో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది.
Read More...
తెలంగాణ  

గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం

గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం ఆరు హామీలతోపాటు రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాల అమలు తీరుపై విమర్శలు చేస్తున్నాయి. కేవలం తప్పడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్న బీఆర్‌ఎస్‌... వాటిపైనే ఫోకస్ పెట్టంది.
Read More...

Advertisement