#
Health
తెలంగాణ   ఆరోగ్యం 

కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి

కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి ప్రవాస భారతీయునికి కేర్ ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు.
Read More...
ఆరోగ్యం 

ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్

ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్ స్మార్ట్ వాచ్ లలో ఫీచర్లు శరీర కదలికలను బట్టి ఫిట్నెస్ లెవల్స్, హార్ట్ బీట్, పల్స్ చెప్పేస్తున్నాయి. దీంతో ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగింది. వీటిల్లో ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ వాచ్ లకైతే ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిల్లో రీడింగ్స్ కచ్చితత్వం ఉంటాయని ప్రజల్లో నమ్మకం. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సరైన సమయంలో హెచ్చరికలు జారీచేస్తుంది.
Read More...
తెలంగాణ  

ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన..!

ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన..! సుదూర ప్రాంతల్లో ఉన్న ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత ఆరోగ్య శిబిరం వీర్నపల్లి మండల పరిధిలోని సుమారు 800 మందికి ఆరోగ్య పరీక్షలు.. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
Read More...
ఆరోగ్యం 

కాటన్ బడ్స్ వాడుతున్నారా? ఇదే నువ్వు చేస్తున్న తప్పు!

కాటన్ బడ్స్ వాడుతున్నారా? ఇదే నువ్వు చేస్తున్న తప్పు! ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడితే ఇయర్ వాక్స్ మరింత లోపలికి వెళ్లి బ్లాకేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో చెవిలో ఏదో మ్రోగుతున్నట్లు, వినికిడి శక్తి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. చెవి కాలువ చాలా మృదువైనది. ఇయర్ బడ్స్ తరచుగా వాడటం వల్ల చెవి కెనాల్ లైనింగ్ దెబ్బతింటుంది. ఇది నొప్పి, ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు.
Read More...
జాతీయం  

కరోనాకు మించి మహామ్మారి

కరోనాకు మించి మహామ్మారి వూహాన్‌ ల్యాబ్‌లో కోవిడ్‌–19 వైరస్‌ను సృష్టించి దానిని బయటకు వదిలిన డ్రాగన్‌ కంట్రీ చైనా మరో వైరస్‌ను పుట్టించింది. హెబీ మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

Health : పల్నాడులో కొత్త రోగం

Health : పల్నాడులో కొత్త రోగం ఇప్పుడు పల్నాడు పట్టిపీడిస్తున్న వ్యాధి సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌. పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఈ ఉరుదైన రోగం ఇప్పుడు పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారులకు సోకింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  జరిపిన పరీక్షల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు సూపరింటెండెంట్‌ కిరణ్ తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు సమీపంలో ఉన్న తండాలోని చిన్నారులుకు సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ వ్యాధి లక్షణాలు ఉన్నాయి.
Read More...
తెలంగాణ  

Big Basket : బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెడుతున్నారా.. జాగ్రత్త

Big Basket : బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెడుతున్నారా.. జాగ్రత్త మస్జీద్ బండ బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్‌లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో దొరికిన కాలం చెల్లిన ఐస్ క్రీమ్స్, పన్నీర్, ఆల్మండ్స్, చికెన్ మసాలా, చికెన్ సాసేజ్స్, పిజ్జా చీజ్. తదుపరి ఆదేశాలు వరకు వేర్‌హౌస్‌ లైసెన్స్ సస్పెండ్ చేసిన అధికారులు.. బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెడుతున్నారా.. జాగ్రత్తమస్జీద్ బండ బిగ్...
Read More...
తెలంగాణ  

Cell Phone : మన ఆరోగ్య సంరక్షణ మన మొబైల్ ఫోన్‌లలో ఉంది

Cell Phone : మన ఆరోగ్య సంరక్షణ  మన మొబైల్ ఫోన్‌లలో ఉంది పర్సనలైజ్డ్ మెడిసిన్ (వ్యక్తిగతీకరించిన ఔషధం) అనేది వేగంగా ఊపందుకుంటున్న కొత్త విషయం: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సీఈఓ దీపక్ సప్రా  రాబోయే 5 సంవత్సరాలలో, ప్రపంచ వ్యాప్తంగా 15 నుండి 20 కొత్త పర్సనలైజ్డ్ మందులు రాబోతున్నాయి. భారతదేశం కూడా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఈ విషయంలో వేగంగా పురోగమిస్తోంది: దీపక్ కొత్త ఔషధ ఆవిష్కరణకు 10 నుండి 15 సంవత్సరాలు అవసరం, చాలా డబ్బు-2 బిలియన్ US $ కూడా అవసరం,  ఆ తర్వాత కూడా, విజయం యొక్క సంభావ్యత 10,000లో 1. టెక్నాలజీతో ఆధారితమైన ఇన్నోవేషన్ సహకారం వల్ల డ్రగ్స్‌ని వేగంగా మరియు తక్కువ ఖర్చుతో కనుగొనవచ్చు: దీపక్ సప్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ CEO భారతదేశం తన లాభాలలో కేవలం 0.8% R & D కోసం ఖర్చు చేస్తే, దక్షిణ కొరియా 5. 2% ఖర్చు చేస్తుంది: సునీల్
Read More...
తెలంగాణ  

Covid : మళ్లీ కోవిడ్...

Covid : మళ్లీ కోవిడ్... కేపీ–1, కేపీ–2 వేరియంట్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. గడిచిన 20 రోజుల్లో ఆదేశంలో 34 వేల కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read More...
జాతీయం  

Patanjali : సేఫ్టి పరీక్షల్లో పతంజలి ఫెయిల్

Patanjali : సేఫ్టి పరీక్షల్లో పతంజలి ఫెయిల్ జయభేరి, ముంబై, మే 21 :అత్యంత జనాధరణ పొందిన ప్రొడక్ట్స్ లో ‘పతంజలి ప్రొడక్ట్స్’ ఒకటి. ఇండియాలోనే కాదు.. విదేశాలకు కూడా పంతజలి తమ ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేస్తుంటుంది. కొవిడ్ సమయంలో పతంజలి ఆయుర్వేదిక్ ప్రొడక్స్ట్ కు మార్కెట్ లో తీవ్ర కొరత ఏర్పడిందంటే వాటి వాడకం ఎంత మేరకు ఉందో అర్థం...
Read More...
జాతీయం  

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్ ఈ  రాష్ట్రంలో 1,977 కేసులు ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కట్టడికి ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.
Read More...
జాతీయం  

కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్'

కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్' ఈ రాష్ట్రంలోని మల్లప్పురం, కోజికోడ్, త్రిసూర్ వెస్ట్ నైల్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. వెస్ట్ నైల్ అనే దోమ వల్ల ఈ వ్యాధి ప్రబలుతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవని, వ్యాక్సిన్ సైతం ఇంకా గుర్తించలేదని అంటున్నారు.
Read More...

Advertisement