#
dr
తెలంగాణ  

MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి

MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి  డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి యువత భవిష్యత్తు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని గాఢంగా విశ్వసించే సుప్రీం కోర్టు న్యాయవాది డా. ఈడా శేషగిరిరావు గౌడ్ 27 మే 2024లో జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ  జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపట్ల న్యాయవాదిగా, రాజ్యాంగ న్యాయశాస్త్ర నిపుణులుగా వారికి అపారమైన విషయ  పరిజ్ఞానం ఉన్నది. ఆయా సమస్యలకు తగిన పరిష్కారాన్ని చట్టబద్దంగా తీర్చాలన్న సంకల్పంతోనే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
Read More...
జాతీయం  

Dr. BR Ambedkar : విశ్వ విజేత.. భారత భాగ్య విధాత... పాదాభివందనం...

Dr. BR Ambedkar : విశ్వ విజేత.. భారత భాగ్య విధాత...  పాదాభివందనం... ఆర్థిక వ్యవస్థ.. పరిపాలన వ్యవస్థ.. రాజకీయ వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ.. ప్రజాస్వామ్య వ్యవస్థ.. ప్రజా హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థను పటిష్టం చేసి స్వేచ్ఛ ఒక్కటే చాలదు సమానత్వం కావాలని చెప్పిన వైతాళికుడు, ప్రపంచ మేధావి మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్... ఆయన గురించి ‘జయభేరి’లో ఓ ఆర్టికల్ రాయడం ఇది నా అదృష్టంగా...
Read More...

Advertisement