ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు
జయభేరి, మేడిపల్లి : ప్రజల భద్రతను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇన్స్పెక్టర్ మేడిపల్లి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మేడిపల్లి మెయిన్ రోడ్డులో ఆర్టీసీ, ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను, వారి లగేజ్, వస్తువులను బ్యాగులను చెక్ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.


Views: 0


