#
college
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మీరు చేసే పనిలో నైతికంగా ఉండండి
Published On
By Jayabheri Daily
తెలంగాణ తొలి ప్రైవేట్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ 1వ స్నాతకోత్సవ వేడుక 1600 మంది విద్యార్థులకు కాన్వొకేషన్ సర్టిఫికెట్లు అనురాగ్ యూనివర్శిటీ త్వరలో రెండు కొత్త స్కూల్ లను అతి త్వరలో ప్రవేశపెడుతుంది - లిబరల్ ఆర్ట్స్ (ఉదార కళలు, లా) : డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చైర్మన్ బలమైన నైతిక విలువలను కలిగి ఉండండి : యుబి దేశాయ్, అనురాగ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, ఐఐటి హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్ జూలై 4 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిల్
Published On
By Jayabheri Daily
మొత్తం మూడు విడతలుగా జరగాల్సిన ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జూన్ 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఈ సందర్భంగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం తొలివిడత ప్రవేశాల ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. Neet : 30 లక్షలకు నీట్ అమ్మేశారు..
Published On
By Jayabheri Daily
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. సిట్ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బిహార్‌లో ఇప్పటివరకు 14 మందిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. Degree : డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
Published On
By Jayabheri Daily
2024-25 విద్యా సంవత్సరం నుంచి 11 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత ఆగిపోవచ్చు. మూడేళ్ల తర్వాత ఆగిపోయిన విద్యార్థులకు B.Sc కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇవ్వబడుతుంది. TS Inter : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెరిసిన ఆణిముత్యాలు
Published On
By Jayabheri Daily
అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలికలు 1000 మార్కులకు గాను ఎంపీసీ నుంచి ఎ. మేఘన 944, బైపిసి నుంచి ఉమ్రా తబస్సు 881, సీఈసీ నుంచి మానస837, హెచ్. ఈ సి నుంచి శ్రావణి 941, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు గొడుగు శివాని 927, కంప్యూటర్సైన్స్ లో పి పూజిత 975 Drugs : యువతను పట్టి పీడించే మహమ్మారి డ్రగ్స్
Published On
By Jayabheri Daily
తెలంగాణ రాష్ట్రంలోని రాజధానిలో డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిపై ఎలా నిర్మూలించాలి అన్న విషయంపై "జయభేరి" కౌంటర్ శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ... జయభేరి, హైదరాబాద్ :లేలేత ప్రాయంలోనే విలాసాలకు అలవాటు పడ్డ యువత, అనతి కాలంలోనే జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాదులోని సనత్ నగర్ ఎండిఎం ఏ డ్రగ్స్... Mallareddy college I మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
Published On
By Jayabheri Daily
జయభేరి, మేడ్చల్ : మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు రోజులు ఏర్పాటు చేశారు. బుధవారం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం... 
