#
BLR
తెలంగాణ  

మెడిసిన్ విద్యార్థి చదువుకి BLR చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

మెడిసిన్ విద్యార్థి చదువుకి BLR చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  కేసిఆర్ చేతుల మీదుగా ఎర్రవెళ్లి ఫాం హౌస్ లో ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ.. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ సీటు సాధించిన వారికి 5 సంవత్సరాలకు అయ్యే ఫీజు మొత్తం చెల్లిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు.
Read More...
తెలంగాణ  

ఓ దివ్యమైన యాత్రస్థలిని తలపించింది

ఓ దివ్యమైన యాత్రస్థలిని తలపించింది శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జియ్యర్ స్వామివారి మంగళాశాసనములతో... జగదాచార్యులు భగవద్రామానుజుల 1007 తిరునక్షత్రాన్ని ఆదివారం ఒక మహోత్సవంగా జరుపుకున్నాం...
Read More...

Advertisement