జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

జయభేరి ప్రతినిధి కైకలూరు: ముదినేపల్లి మండలం బొమ్మనంపాడు అల్లూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ల నిర్వహించగా బొమ్మీనంపాడు లో మొదటి 15 మంది సభ్యులు ఎలక్షన్ జరగగ పదిమంది సభ్యులు మెజారిటీతో అల్లాడ సత్యనారాయణ చైర్మన్గా వైస్ చైర్మన్గా దండే రమాదేవి ఎన్నుకున్నారు.

అల్లూరు గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ వెంకటశ్యామల వైస్ చైర్మన్ గా కుర్మా లాజరును తెలుగుదేశం పార్టీ నాయకులు దావు నాగరాజుమరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర రాంబాబు జనసేన నాయకులు భాషా సెట్ కిషోర్ బాబు కూటమి నాయకులు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్గా దాసరి రేష్మ వైస్ చైర్మన్గా సాలా తులసిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమక్షంలో అల్లూరు బొమ్మనంపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది.

Read More నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా  గుట్టు రట్టు!

IMG-20240808-WA1428

Read More మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి

Views: 2

Related Posts