యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు
జయభేరి, తాడేపల్లి :
గంజాయికి బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొంటుందని, దాని వల్ల తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి రహిత తాడేపల్లి కోసం కృషి చేస్తామన్నారు.
Read More Telangana : బై బై హైదరాబాద్!
Views: 3


