అంటూ రోగాలకు నిలయంగా కైకలూరు మారనుందా?

పంచాయతీ సిబ్బంది క్లోరేషన్ బీజింగ్.. దోమల మందు పిచికారి ఏది?

అంటూ రోగాలకు నిలయంగా కైకలూరు మారనుందా?

యభేరి, కైకలూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతాంగం ఆక్వా రైతు యంత్రాంగం పూర్తిగా నష్టపోయారు రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు కైకలూరులో అంటూ రోగాలు నివారణ చర్యలు పంచాయతీ అధికారులు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదని విమర్శ వెళ్లి వస్తున్నాయి.

ఇప్పటికైనా.. సంబంధిత శాఖ అధికారులు అంటు రోగాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి క్లోరేషన్ బ్లీచింగ్ దోమల మందు పిచ్చిగారి చేసి అదేవిధంగా డ్రైన్లు పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకటం కోరుతున్నారు

Read More RTI I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు

Views: 0

Related Posts