జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు...
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- ఆ పని జరిగితే.. గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాని జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నాకు మద్దతు తెలిపారు.
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఆ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నేతలు.. పార్టీని కాపాడుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తామన్నారు. పెద్దన్న ఎన్టీఆర్ ను చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో ఐ-టీడీపీ తిట్టిపోస్తోందని నాని అన్నారు. తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని అన్నారు. నందమూరి హరికృష్ణ తన గురువు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెప్పారు.
ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లకు రెండు కళ్లు నాని. తాను నడిపే కారుపై ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ చిత్రాలతో ధైర్యంగా తిరుగుతానని చెప్పారు. గౌడ, యాదవ, మత్స్యకార తదితర బీసీ సామాజిక వర్గాలను తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసిందని... కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాకుండా రాజ్యసభ సీట్లు కూడా ఇచ్చారన్నారు.
In a desperate move, #KodaliNani is now resorting to using #JrNTR 's name and photo for his election campaign, addressing so-called 'fans' in special programs.
గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో #JrNTR ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడాలి నాని.
ఎన్టీఆర్....… pic.twitter.com/zHMvahjxfURead More అంతుచిక్కని రోజా వ్యూహం....— Gulte (@GulteOfficial) May 3, 2024
Post Comment