సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్  

చంద్రబాబు

సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్  

జయభేరి, అమరావతి : 
ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. 'జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. పోలవరం పూర్తి చేసి, కొంత నదులు అనుసంధానం చేసుంటే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేది. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో
ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు' అని అన్నారు.

Views: 0

Related Posts