కౌంటింగ్ నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

సత్ప్రవర్తనతో మెలగాలి.. సిఐ ముత్యాల సత్యనారాయణ

కౌంటింగ్ నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

జయభేరి, ఎన్టీఆర్ జిల్లా :

రానున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

Read More CM Jagan: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చెడు ప్రవర్తన మానుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చుస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

Read More 30న డీఎస్సీ నోటిఫికేషన్

Views: 0

Related Posts