#
Warangal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఏసీబీ వలలో కమలాపూర్ తహసీల్దార్ మాధవి
Published On
By Jayabheri Daily
ఈ నేపధ్యంలో కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు సోమవారం నాడు కొనసాగాయి. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000 డిమాండ్ చేసినట్లు ఆరోపణ. వరంగల్ మేయర్ సుధారాణి కాంగ్రెస్‌లో చేరారు.
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుండగా.. గ్రేటర్ వరంగల్ రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ వరంగల్ కు తాగునీటి టెన్షన్
Published On
By Jayabheri Daily
వేసవి తీవ్రతతో ధర్మసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం గ్రేటర్ వరంగల్ పై పడనుంది. రానున్న రోజుల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 
