naga chaitanya : ఆ హీరోయిన్ కి సమంత ప్లేస్ ఇచ్చాడు

నాగ చైతన్య

naga chaitanya : ఆ హీరోయిన్ కి సమంత ప్లేస్ ఇచ్చాడు

అక్కినేని వారసుడిగా నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య తన తాత, నాన్నల వారసత్వాన్ని కొనసాగిస్తాడని అభిమానులంతా భావించారు. కానీ నాగ చైతన్య మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. నాగ చైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. అయితే హిట్లు చాలా తక్కువ అనే చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్‌ కూడా లేదు. హిట్ సినిమాల్లో కూడా కథ, కథానాయిక పరంగా హిట్స్ ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కారణాలు తెలియవు కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. నాగార్జున కూడా చైతన్య కెరీర్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్లు కనిపించడం లేదు. నాగార్జున మొదటి నుంచి పెద్ద దర్శకులను రికమెండ్ చేయడం, వారితో సినిమాలు చేయడం లాంటివి చేయలేదు. టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో నిలబడతారని నాగార్జున నమ్ముతున్నారు. ఇప్పుడు అదే పనిలో పడ్డాడు నాగ చైతన్య. అతను చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడనిపిస్తుంది.

naga-chaitanya-after-parting-ways-from-samantha-ruth-prabhu-opens-up-about-irritates-him-the-most-after-a-breakup-01

Read More Ramzan : రంజాన్‌లో స్టార్ హీరోయిన్ సూపర్ లుక్!

ఇంట్రెస్టింగ్ పోస్ట్ నాగ చైతన్య ప్రస్తుతం టాండల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ చైతన్య. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ డెబ్యూ డైరెక్టర్ గా మారిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. విరూపాక్ష తరహాలోనే ఈ సినిమా కూడా హారర్ జానర్‌లో రూపొందనుంది.

Read More samantha - naga chaitanya : సమంత.. నాగ చైతన్యపై షాకింగ్ పోస్ట్

1081879-untitleddesign10

Read More Tillu Square : టిల్లు స్క్వేర్‌కు ఆ టార్గెట్ ఇక సులువే!

Views: 0

Related Posts