వన మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి
కుందూరు రఘువీర్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యులు
దేవరకొండ :
దేవరకొండ పట్టణంలోని జూనియర్ బాలుర కళాశాల ఆవరణంలో మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన హరిత వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మున్సిపల్ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.

Views: 0


