రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైన తుంకుంట పాఠశాల విద్యార్థులు
విద్యార్ధులను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జయభేరి, అక్టోబర్ 18:
తుంకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రూప్ డ్యాన్స్ విభాగంలో తమ విన్యాసాన్ని ప్రదర్శించి మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైయ్యారు.

Views: 0


