తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు.. ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి.. మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి.. రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు.. మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ.. హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి
హైదరాబాద్, జులై 10 :
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..
Read More Telangana I చెత్త మనుషులు
Views: 1


