సయ్యద్ అజ్మతుల మృతి పాత్రికేయ రంగానికి లోటు
రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు
దేవరకొండ : దేవరకొండ పట్టణానికి చెందిన జనసముద్రం పత్రిక విలేఖరి సయ్యద్ అజ్మతుల్లా మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో అజ్మతుల్లా మృత దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు.
Views: 0


