దేవరకొండ..... దేవరకొండ లో శ్రీ మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి మరియు ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
దేవస్థానం నూతన అధ్యక్షులు వనం జగదీశ్వర్ న్యాయవాది, కార్యదర్శి మస్న మణిదీప్, కోశాధికారి చేరుపల్లి ఎల్లయ్య ని ఎలక్షన్ కమిటీ సభ్యులు వనం చంద్రమౌళి, చిలువేరు చంద్రమౌళి, అంకం చంద్రమౌళి గార్ల సమక్షంలో ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ సిరిపోతు శ్రీరాములు (మాజీ అధ్యక్షులు) సిరందాసు కృష్ణయ్య, గాజుల ఆంజనేయులు, పున్న వెంకటేశ్వర్లు, పులిజాల రామచంద్రం, సిరందాసు శ్రీనివాసులు, పున్న గోవర్ధన్, పగిడిమర్రి విశ్వం, పున్న భావన ఋషి, వనం బిక్షమయ్య, మస్న యాదగిరి, ఇడం చంద్రమౌళి, వనం యాదయ్య, గాజుల రాజేష్, దాస పత్రి జగదీశ్వర్, ముశిని సత్తయ్య, వనం శ్రీనివాసులు, వనం శేఖర్, వింజమూరు చంద్రమౌళి, చిలుకూరి నిరంజన్, చిలువేరు స్వామి నందీశ్వర్, చిలుకూరి శశి కుమార్, శ్రీమతి గాజుల యాదమ్మ, శ్రీమతి ఏశాల శ్రీదేవి, పున్న శ్రీనివాసులు, గాజుల వినయ్ కుమార్, పగిడిమర్రి నాగరాజు, పున్నా వెంకన్న, చిలువేరు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Post Comment