నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 

నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 

జయభేరి, గోదావరిఖని : గోదావరిఖని  6 డివిజన్ లో గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నీ  ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులో సమాచారం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ 6 గ్యారంటీలలో  మహిళలకు బస్సు ఫ్రీ,500 రూపాయలకే గ్యాస్, రైతులు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి