ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు
పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులో హోమియో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మంగళావారం నాడు పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులోనీ కమ్యూనిటీ హాలు వద్ద ప్రాంతీయ హోమియోపతి పరిశోధన సంస్థ హబ్సిగూడ వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
Views: 1


