పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు

పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు
జయభేరి, కరీంనగర్ జిల్లా :

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ దుద్దెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ ఆడిట్ జరిగినది...

ఇందులో భాగంగా సంబంధించిన అధికారులు స్పెషల్ ఆఫీసర్ ఎం డి కాజా బసీరుద్దీన్, గ్రామ కార్యదర్శి రావుల శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్లపల్లి సతీష్, గ్రామ ప్రజలు ఆడెపు రాజేందర్, చిన్న వెంకటేశం, చల్ల వెంకన్న, తోట రాజు, మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి, కేతిర్ రాకేష్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అలాగే పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది.

Read More ఇటుకుల పహాడ్ బొడ్రాయి పండుగ నాడు చెప్పిన ముచ్చట...