Ponnam : హుస్నాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన
- గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలని ఇంట్లో నివసిస్తున్నారు చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసిఆర్ తెలంగాణ లో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 వేల పెన్షన్ తప్ప ఏం చేశారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా..? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా..? దళిత బంధు వచ్చిందా..? ఉద్యోగాలు వచ్చాయా..? రుణమాఫీ చేయలేదని అన్నారు.
జయభేరి, హుస్నాబాద్ :
హుస్నాబాద్ మున్సిపాలిటీ మొదటి వార్డు లోని కస్తుర్భా కాలనీ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ కేబి కాలని లో ఇళ్లు లేని వారికి మొదట ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రచారంలో ఇళ్లు చూసి బాధపడ్డ.. దానిని అసెంబ్లీ లో మాట్లాడిన. గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలని ఇంట్లో నివసిస్తున్నారు చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసిఆర్ తెలంగాణ లో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 వేల పెన్షన్ తప్ప ఏం చేశారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా..? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా..? దళిత బంధు వచ్చిందా..? ఉద్యోగాలు వచ్చాయా..? రుణమాఫీ చేయలేదని అన్నారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment