Minister Ponguleti Srinivasa Reddy : వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు..
చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనయుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు అందించారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు
ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించింది.కానీ తనకు ఆరోగ్యం బాగోలేదని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష బదులిచ్చారు.ఇదిలా ఉండగా అక్రమంగా తరలిస్తున్న వస్తువుల రూపంలో తీసుకొచ్చిన మొత్తం వాచీల స్కామ్ విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Views: 1


