మంచికి మారుపేరు ఇరగ దిండ్ల శ్రీశైలం
చందంపేట : చందంపేట గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా చందంపేట గ్రామంలో స్కూలు విద్యార్థులు అందరికీ గ్రామంలో స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థులందరికీ ఇరగ దిండ్ల శ్రీశైలం మానవ దృక్పథంతో విద్యార్థులందరికీ అరటి పండ్లు అందజేసినారు. ఇరగ దిండ్ల శ్రీశైలం సహాయం చేసే దాంట్లో ముందు ఉంటాడు అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?
Views: 0


