తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు
జయభేరి, దేవరకొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆధిపత్య కులాల పార్టీలు,నాయకులు చేస్తున్న నష్టాలను, అన్యాయాలను అనునిత్యం Q న్యూస్ వేదికగా వివరిస్తూ బహుజనులను చైతన్య పరుస్తున్న తీన్మార్ మల్లన్న కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్పతి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు రామ్ నాయక్ తీన్మార్ మల్లన్న కి శాలువాగప్పి తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ధర్మానాయక్ ,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment