తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..?
జయభేరి, హైదరాబాద్ :
రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది.
Views: 0


