కాంగ్రెస్ గెలిస్తే.. బాంబులు పేలే ప్రమాదం వుంది
దేశ రక్షణ, ధర్మ రక్షణ కొరకు ఓటు వేసి పార్లమెంట్ పంపుతారు. హమారే బడే సాలేకు డర్ హోగా ఈ రోజు భారత్ లో ఎలాంటి ప్రధాని కావాలి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి దేశంలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతటా బాంబుల ధమాకా మోగుతుంది.
జయభేరి, సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బిజెపి శ్రేణుల ర్యాలీ ర్యాలీకి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హజరయ్యారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఏ విధంగా దుబ్బాక ప్రజలు గెలిపించి అసెంబ్లీ పంపారో పటాన్ చేరు ప్రజలు ఓటేసి పార్లమెంట్ కు పంపుతారని నమ్మకం వుంది. దేశ రక్షణ, ధర్మ రక్షణ కొరకు ఓటు వేసి పార్లమెంట్ పంపుతారు. హమారే బడే సాలేకు డర్ హోగా ఈ రోజు భారత్ లో ఎలాంటి ప్రధాని కావాలి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి దేశంలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతటా బాంబుల ధమాకా మోగుతుంది. పాకిస్తాన్ తో పంగ తీసుకుంటే అతని దగ్గర అణుబాంబులు వుంటే.
Post Comment