ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి 

పూలమాల వేసి నివాళులు అర్పించిన చోల్లేటి మాధవరెడ్డి 

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి 

జయభేరి, పరకాల ప్రతినిధి అక్టోబర్ 31: మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి  ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి రావుల శ్రీనివాస్ రెడ్డి, పరకాల నియోజకవర్గం అధికార ప్రతినిధి జనగాం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చ నాగరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆగపాటి రాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజు కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పల కవిత, మండల సీనియర్ నాయకులు పులి సాంబయ్య, మాజీ సర్పంచ్ లు కందగట్ల నరహరి, గుండేటి ఎల్లయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు గుండేటి శ్రీకర్, ఎస్సి సెల్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి