బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీసీ ఇంటలెక్షన్ ఫోరం కోఆర్డినేటర్లను నియమిస్తుంది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా ఎల్బీనగర్కు చెందిన గోర శ్యామ్ సుందర్ గౌడ్ ను నియమించడం జరిగింది.

ఈ మేరకు మంగళవారం ఉదయం ఫోరమ్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు గోర శ్యాంసుందర్ గౌడ్ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్యాంసుందర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.ఇన్నాళ్లజరిగిన సాయుధ పోరాటాటం మొదలు కొంటె వర్గ పోరాటం. మొన్న జరిగిన తెలంగాణ సాధన పోరాటంలో  బీసీలు ముందుండి పోరాడినరు. అన్ని పోరాటలో ముందు ఉట్టారు. కానీ అధికారంలో వెనుక ఉంటున్నారు. అందుకే బి సి రాజ్యాధికారం కోసం తెలంగాణ ఉద్యమా స్పూర్తితో బి సి ల రాజ్యాధికారం కోసం ఒక బి సి బిడ్డగా మరో పోరంకోసం నిజాయితీ పరుడైన చిరంజీవి సార్ పైన నమ్మకతో సార్ కల్సి ఉద్యమం చేయాలని అన్నారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి బీసీ నాయకుల పైన ఉందని ఆయన అన్నారు. బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో విపరీతమైన అన్యాయం జరుగుతుందని దీనిపై ప్రతి బీసీ స్పందించి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి బిసి ఉద్యమాన్ని నిర్మించేందుకు తన వంతులకు కృషి చేస్తానని బీసీల రాజ్యాధికారం కోసం ఒక సైనికుల పని చేస్తానని ఆయన అన్నారు. నియామక పత్రం అందజేస్తున్న ఫోరమ్ చైర్మన్ చిరంజీవి సార్ గారికి తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకురా రాజు వారు వేణు తదితరులు ఉన్నారు బీసీలకు

Read More బెట్టింగ్‌ జోరు.. యువత బేజారు!