లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
250 మందికి ఉచితంగా పరీక్షలు మందులు పంపిణీ
గ్రామీణ ప్రాంత ప్రజల కు వైద్య సేవలు అందించడమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ
దేవరకొండ.... గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలవాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. బుధవారం దేవరకొండ మండలంలోని బొడ్డుపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Read More బెట్టింగ్ జోరు.. యువత బేజారు!
ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరు కాగా అంకురి నరసింహ సహకారంతో క్యాంపు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి చిలుకూరి నిరంజన్, డాక్టర్ పి జె సామ్సన్, నల్ల మాధ నారాయణరెడ్డి, వనం శ్రీనివాస్ ఆప్తమలిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు.
Latest News
12 Jun 2025 19:08:42
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
Post Comment