తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

జయభేరి, దేవరకొండ:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బంజారా ముద్దుబిడ్డ, నిస్వార్థపరుడు, నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా సేవకులు  దేవరకొండ మాజీ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్  జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించడం జరిగింది.

శనివారంతెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి షేక్ ఇస్మాయిల్.. వెంకటేశ్వర నాయుడు. బాణావత్ రవికుమార్ ఎలిమినేటి వెంకట ద్రావిడ్.జక్కుల మల్లేష్. మేకల అశోక్. బుల్లెడ్ల శేఖర్, తరుణ్, ఇస్లావత్ అభిషేక్. నేనావత్ హన్మ నాయక్, రమావత్ కుమార్ నాయక్. తదితరులు పాల్గొన్నారు.

Read More School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

WhatsApp Image 2024-11-23 at 20.03.57

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

Views: 0