ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఏసీబీ అధికారులకు చిక్కిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఏసీబీ అధికారులకు చిక్కిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్

రంగా రెడ్డి జిల్లా....
సరూర్ నగర్ విక్టోరియా హోం రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభు దాస్ ఎసిబి కి చిక్కారు.

స్కూల్ లో కాంట్రాక్ట్ పనుల నిమిత్తం... @29 వెలు గుత్తేదారు నుంచీ తీసుకుంటునడగ శుక్ర వారం సాయంత్రము ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Read More వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు