ఆర్థికసాయం అందజేత..

ఆర్థికసాయం అందజేత..

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30 :
వర్గల్ కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కటికే అశోక్ కుటుంబానికి గజ్వేల్ నియోజకవర్గ బిజెపి నాయకులు నందన్ గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు.

వారి నివాసానికి మన్ కీ బాత్ కన్వీనర్ దిండి నాగరాజు బూత్ అధ్యక్షులు బద్రి, నరేందర్ తో కలిసి వెళ్ళి ఆర్థిక సాయం అందజేశారు.

Read More వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు