ఆర్థిక సాయం అందజేతా....
జయభేరి, గజ్వేల్ కొండపాక, అక్టోబర్ 13: కొండపాక మండల కేంద్రంకు చెందిన దళిత మహిళ జంజీరపు చిన్న ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జంజిరపు నర్సింలు, వెంకటరమణ, INTUC జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్శరాములు యాదవ్, అంబేద్కర్ సంఘము సీనియర్ నాయకులు రవిందర్,NSUI జిల్లా కార్యదర్శి కొమ్ము భాను, ఆరుట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
18 Jan 2025 13:02:11
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పై ప్రశ్నించిన బిజెపి నాయకులపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ...
Post Comment