ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్చండి

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్చండి

జయభేరి, చందంపేట :
ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నందున ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని కాచరాజుపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల  ఉపాధ్యాయులు  అన్నారు.

శనివారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు . ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత ఏకరూప దుస్తులు, పోషక విలువతో కూడిన భోజనం,విద్యావంతులైన,ప్రతిభావంతులైన ఉపాధ్యాయ బృందం సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.  కావున ప్రభుత్వ బడుల్లోనే బాలబాలికలకు చేర్పించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ బడిబాట నిర్వహించడం జరిగిందని అన్నారు.

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

5df5cf35-f3fc-48df-9b3b-986956f29ebf
 ఈ  కార్యక్రమంలో ఉపాధ్యాయులు S రాజా రవి కిషోర్ CRT Ch. నరేందర్ (vv),R. చిన్న (VV) సిబ్బందులు.  R దేవ్ సింగ్  ,V. నాగు,V. మంగు తదితరులు  పాల్గొన్నారు.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

Views: 0