పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి
అమ్మ వారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతపూర్ సాయి ప్రియ కాలనీలో గల పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై అమ్మవారిని దర్శించుకున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
ఈ కార్యక్రమంలో సాయి ప్రియ కాలనీ పెద్దమ్మ తల్లి & గణేష్ ఉత్సవ సొసైటీ అధ్యక్షులు ఆకుల కమలాకర్, జనరల్ సెక్రెటరీ మంద వెంకటరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సరసం రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, మహేశ్వరప్ప, సాయి బాబా, కృష్ణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment