చందులాల్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం
చందంపేట : చందంపేట మండలం చిత్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చందులాల్ ఉద్యోగ విరమణ మహోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ అధ్యక్ష, కార్యదర్శి తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి, ఆడిటర్ వనం బుచ్చయ్య పాలుగోని చందులాల్ దంపతులను శాలువతో సత్కరించినారు.

Views: 0


