ఆరున్నర లక్షలతో సిసి రోడ్డు పనులు

ఆరున్నర లక్షలతో సిసి రోడ్డు పనులు

ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీ 11, 15 వార్డులలో ఘట్కేసర్ మున్సిపల్ నిధులతో ఆరున్నర లక్షలతో సిసి రోడ్డు పనులు ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, 11వ వార్డు కౌన్సిలర్ కడుపోల్ల మల్లేశ్, 15 వార్డు కౌన్సిలర్ నరేష్ యాదవ్, కుతాడి రవీందర్, మున్సిపల్ కమిషనర్ సాబెర్ అలీ, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు ఆంజనేయులు పంతులు మాజీ వార్డ్ మెంబర్ బర్ల దేవేందర్ ముదిరాజ్, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, శివరాత్రి సురేష్, ఫాయీమ్ వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

Views: 0