BRS : మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి..
- రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని, కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి, రాగిడి కుటుంబ సభ్యులు
- నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు.
- నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం.. పలికిన మల్కాజిగిరి పార్లమెంట్ 7 సెగ్మెంట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి వివేకానంద్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ లు సురభి వాణి దేవి, బొగ్గారపు దయానంద్, తదితర ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు హాజరయ్యారు. తదితర ముఖ్య నాయకులు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు (ఎల్.బి.నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి,సికింద్రాబాద్ కంటోన్మెంట్) మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు నాయకులు, కార్యకర్తలు.
జై తెలంగాణ.. జై కేసీఆర్..
కారు గుర్తుకే మన ఓటు..
Post Comment