బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కో కన్వీనర్‌గా యుద్ధవీర్ కట్టా...
జయభేరి, హైదరాబాద్, జూన్ 20:
ఈ నియామకం.జూన్ 26, 2024 నుండి అమలులోకి వస్తుంది. బీజేపీ భావజాలం మరియు ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, తోటి కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని ఆనంద్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తన ప్రాంతంలోని వెనుకబడిన వర్గాల ప్రజలచేత ఉద్యమాలు చేపట్టి ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి అన్ని వర్గాల ప్రజల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీని మరింత విస్తరించేందుకు యుధ్వీర్ కట్టా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఆనంద్ గౌడ్ ఆశిస్తున్నానని అన్నారు.
Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!
Views: 0


