డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అందోళన
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డబల్ బెడ్రూమ్ లు మాకు హ్యాండోవర్ చేయాలని లేని పక్షంలో మేమే హ్యాండ్ వర్ చేసుకుంటామని లబ్ధిదారులు హెచ్చరించారు, లబ్ధిదారులకు మద్దతుగా సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు...
నాగర్ కర్నూల్ :
కల్వకుర్తి లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా ఆందోళనకు దిగారు. పట్టణం లో గత కెసిఆర్ ప్రభుత్వంలో 240 డబుల్ బెడ్ రూమ్ లు, నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు..., వారందరికీ పట్టాలు కూడా అందజేశారు కానీ ఈ ఇండ్లను అందచేయలేదు...
Views: 0


