దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

జయభేరి, దేవరకొండ : దేవరకొండ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమన్వయ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన అధ్యక్షులు గా ఉప్పల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పగిడిమర్రి నాగరాజు, కోశాధికారిగా గాజుల వినయ్ కుమార్, సహాయ అధ్యక్షునిగా చేరిపెల్లి బాలరాజు, ఉపాధ్యక్షులుగా వనం శ్రీనివాసులు (వైభవ్), కార్యదర్శిగా ఎర్వ కృష్ణయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా పులిజాల శ్రీనివాసులు, సహాయ కార్యదర్శిగా మాకం చంద్రమౌళి నీ ఎన్నుకోవడం జరిగింది.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

ఈ  కార్యక్రమంలో  గాజుల ఆంజనేయులు, గాజుల మురళి, పులిపాటి నరసింహ, పున్న వెంకటేశ్వర్లు, తిరందాస్ కృష్ణయ్య, వనం చంద్రమౌళి, పగిడిమర్రి సత్యమూర్తి, వనం బుచ్చయ్య, రావిరాల వీరయ్య, అంకం చంద్రమౌళి,  కర్నాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 0